Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ICICI బ్యాంక్‌ పేరుతో మోసం భారీగా నగదు స్వాహా

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:12 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ICICI బ్యాంక్‌ పేరుతో మోసం భారీగా నగదు స్వాహా - Udayam
విజయవాడ రామవరప్పాడుకు చెందిన నాగరాజును సైబర్‌ నేరగాళ్లు మోసం చేసి రూ.2.86 లక్షలు కాజేశారు. ICICI బ్యాంక్‌ ప్రతినిధినంటూ ఫోన్‌ చేసి క్రెడిట్‌ కార్డు KYC కోసం APK ఫైల్‌ ఇన్‌స్టాల్‌ చేయించారు. వివరాలు నమోదు చేసిన తర్వాత నాగరాజు క్రెడిట్‌ కార్డు నుంచి విడతల వారీగా రూ.2.86 లక్షలు కట్ అయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...