Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NTA CSIR-NET పరీక్షల తేదీలు ఖరారు

రచన దేవి Jul 09, 2026 11:45 AM అల్ ఇండియా 10 viewsabout 1 hour ago
NTA CSIR-NET పరీక్షల తేదీలు ఖరారు - Udayam Digital
CSIR-UGC NET జూన్ 2026 ఆన్‌లైన్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలు జులై 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థుల కోసం ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...