వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా NSUI అధ్యక్షునిగా మిత్రుడు భాను ముదిరాజ్ నియమితులయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యార్థి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని భాను ముదిరాజ్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, సహచరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు భాను ముదిరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

