వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా NSUI అధ్యక్షుడిగా మంథని ప్రాంతానికి చెందిన ఈగ ప్రశాంత్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు యడవెల్లి వెంకటస్వామి బుధవారం తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రశాంత్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ప్రశాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

