Udayam Digital
Menu

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

Anuroop Nov 20, 2026 10:54 AM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు - Udayam Digital
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 108.90 పాయింట్లు తగ్గి 82,912.85 వద్ద, నిఫ్టీ 59.05 పాయింట్లు పడిపోయి 25,455.25 వద్ద ట్రేడయ్యాయి. బిర్లాసాఫ్ట్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ షేర్లు లాభాల్లో ఉండగా, వేదాంత, నేషనల్ అల్యూమినియం కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగాయి. మార్కెట్ ప్రారంభంలో సూచీలపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

Comments

G
Loading comments...