వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్‌లో SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్లకు నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ శిక్షణ మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పాముకాటు నివారణ, జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఇలాంటి శిక్షణలు విద్యార్థులకు ఎంతో అవసరమని కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

