వార్తలకు తిరిగి వెళ్లండి

నస్పూర్ కలెక్టరేట్ కమాన్ సమీపంలోని డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

