Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నస్పూర్ ప్రెస్ క్లబ్ లో దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతి

Follow Udayam on Google
Chitty Ramesh Sep 25, 2026 12:25 PM మంచిర్యాలGeneral
నస్పూర్ ప్రెస్ క్లబ్ లో దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతి - Udayam
నస్పూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జోన్ అధ్యక్షులు కుర్రే చక్రవర్తి ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతిని శుక్రవారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, దీన్‌దయాల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన వ్యక్తి దీన్‌దయాళ్‌ అని కొనియాడారు. ఆయన చరిత్రను ప్రతీ ఒక్కరు చదవాలన్నారు.

Comments

G
Loading comments...