Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నస్కల్ రైస్ మిల్లుపై అధికారుల దాడులు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:01 AM మెదక్General
నస్కల్ రైస్ మిల్లుపై అధికారుల దాడులు - Udayam
నిజాంపేట మండలం నస్కల్‌లోని శ్రీవిద్య రైస్ మిల్లుపై సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టెండర్ ధాన్యం, ప్రభుత్వానికి అందించాల్సిన సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించి రైస్ మిల్లుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...