Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నశాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం. గవర్నర్

Follow Udayam on Google
raju Aug 25, 2026 1:53 PM నిజామాబాద్General
నశాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం. గవర్నర్ - Udayam
నశాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. మాదకద్రవ్యాల ప్రభావానికి యువత దూరంగా ఉండి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పన, దేశసేవ వైపు అడుగులు వేయాలనరు. మంగళవారం నిజామాబాద్‌‌లో భారత్ అభియాన్ కార్యక్రమంలో నిర్వహించిన ‘యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి’ గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Comments

G
Loading comments...