వార్తలకు తిరిగి వెళ్లండి

NSE తన సొంత ప్లాట్‌ఫామ్‌లో షేర్లను ట్రేడ్ చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు వచ్చిన నివేదికలతో BSE షేర్ గురువారం 1.51% వరకు పడిపోయింది. దీంతో గరిష్ఠ స్థాయి నుంచి 3%కుపైగా నష్టపోయింది.
NSE షేర్లు BSEలోనే లిస్ట్ అయి, NSEలో ‘పర్మిటెడ్ టు ట్రేడ్’ కేటగిరీలో ట్రేడయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సెబీ అనుమతి అవసరం. సెప్టెంబర్‌లో NSE ఐపీఓకు సిద్ధమవుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
Comments
Loading comments...

