Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌ఈకి ఊరట.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 5:14 PM జాతీయంబిజినెస్
ఎన్‌ఎస్‌ఈకి ఊరట.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - Udayam
ఆర్‌టీఐ చట్టం కింద ఎన్‌ఎస్‌ఈని 'పబ్లిక్ అథారిటీ'గా పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఎన్‌ఎస్‌ఈ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, కేంద్ర సమాచార కమిషన్ సహా సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...