వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను సెప్టెంబర్ 11న ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ మూడో వారంలో లిస్టింగ్ చేయాలని ఎన్‌ఎస్‌ఈ భావిస్తున్నట్లు ఎన్‌డీటీవీ ప్రాఫిట్ తెలిపింది.
ఐపీఓ విలువ రూ.30 వేల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. 14.89 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఈ ఇష్యూ భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.
Comments
Loading comments...

