Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌ఈ రూ.30 వేల కోట్ల ఐపీఓకు గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:45 PM జాతీయంవాణిజ్యం
ఎన్‌ఎస్‌ఈ రూ.30 వేల కోట్ల ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ - Udayam
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) రూ.30 వేల కోట్ల భారీ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అధికారికంగా ఆమోదం తెలిపింది. సుమారు రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువతో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రానున్న ఈ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...