Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ ప్రభుత్వ బడుల్లో 4,631 మంది విద్యార్థులు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:44 AM పెద్దపల్లి General
నర్వ ప్రభుత్వ బడుల్లో 4,631 మంది విద్యార్థులు - Udayam
నర్వ మండలంలోని 27 ప్రభుత్వ పాఠశాలల్లో 4,631 మంది విద్యార్థులు చదువుతున్నారని ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. 165 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, డిజిటల్‌ విద్య అందిస్తున్నామని తెలిపారు. బడిబాటలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ బడులకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.

Comments

G
Loading comments...