వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ను పరిశీలించారు.
Comments
Loading comments...

