వార్తలకు తిరిగి వెళ్లండి

బహుళ షష్టి సందర్భంగా నరసరావుపేట పాలపాడు రోడ్డులోని శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పంచామృతాలతో సుబ్రహ్మణ్య, వినాయక స్వామివార్లకు అభిషేకాలు చేశారు.
అనంతరం స్వామివార్లను విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

