Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో MSME వర్క్‌షాప్ ప్రారంభం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 08, 2026 12:09 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో MSME వర్క్‌షాప్ ప్రారంభం - Udayam
కాసు కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం “ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త” అంశంపై నిర్వహిస్తున్న MSME వర్క్‌షాప్‌ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...