Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో ఘనంగా 'తిరంగా ర్యాలీ'

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:45 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో ఘనంగా 'తిరంగా ర్యాలీ' - Udayam
పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశాల మేరకు నరసరావుపేటలో గురువారం 'తిరంగా ర్యాలీ' ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ఈ కార్యక్రమానికి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె స్వయంగా నడిచారు. చేతుల్లో మువ్వన్నెల జెండాలు పట్టుకుని, దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా సిబ్బంది పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...