Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో చెరువుల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 12:31 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో చెరువుల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం - Udayam
నరసరావుపేటలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా చెరువుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వల్లపు చెరువు వద్ద పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయుడు గుప్తా పాల్గొని చెత్తాచెదా తొలిగిచ్చారు.

Comments

G
Loading comments...