వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట కోడెల శివప్రసాద్ స్టేడియం సమీపంలోని అన్న క్యాంటిన్‌ను ఎమ్మెల్యే డా. చదలవాడ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహారాన్ని స్వయంగా రుచి చూసి, ప్రజలను కలిసి ఆహారం నాణ్యత, రుచి, సమయానికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
క్యాంటిన్‌లోని సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, క్యాంటిన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

