వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ నగరంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో నర్సంపేట డివిజన్‌లోనూ తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఆహార తయారీ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి కల్తీ ఆహారాన్ని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

