వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ పండుగ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహిళలకు ఇబ్బందులు కలగకుండా స్థానిక కౌన్సిలర్లు చర్యలు చేపడుతున్నారు.
రహదారుల మరమ్మతులు, చెరువులు, కుంటల వద్ద అవసరమైన పనులతో పాటు విద్యుత్ దీపాల ఏర్పాటుపై దృష్టి సారించారు. మహిళలు సౌకర్యవంతంగా పండుగలో పాల్గొనేలా మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

