Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో బీజేపీలో చేరిన నేతలు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:53 PM వరంగల్General
నర్సంపేటలో బీజేపీలో చేరిన నేతలు - Udayam
నర్సంపేట పట్టణంలోని 23, 24వ వార్డులకు చెందిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు బీజేపీలో చేరారు. డా. గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...