వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మున్సిపాలిటీ మున్సిపల్ కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి సమక్షంలో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ వల్లబ్ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గొంది సమ్మయ్య 5000 రూపాయలతో పర్యావరణ పరిరక్షణ కై వల్లబ్ నగర్ లోని హనుమాను దేవాలయం ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వృక్షారోపణ కార్యక్రమాన్ని చేపట్టిన గొంది సమ్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

