Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్మరించుకుంటూ సంస్మరణ సభ

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 1:01 PM మహబూబ్‌నగర్General
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్మరించుకుంటూ సంస్మరణ సభ - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి ని స్మరించుకుంటూ BRS USA ఆధ్వర్యంలో అమెరికాలోని మేరీల్యాండ్ బాల్టిమోర్ నగరంలో ATA మహాసభల సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ప్రజాసేవ, తెలంగాణ ఉద్యమంలో నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన కృషిని స్మరించుకొన్నారు.

Comments

G
Loading comments...