Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట GGHలో సౌకర్యాల కొరత

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:16 AM వరంగల్General
నర్సంపేట GGHలో సౌకర్యాల కొరత - Udayam
వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో నర్సంపేట GGHపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. రాత్రివేళ లైట్లు వెలగడం లేదని, సిబ్బంది కొరత, స్కానింగ్‌ యంత్రాల సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. సమస్యలను కలెక్టర్‌ ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...