Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో రేపు స్కూళ్లకు సెలవు

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 4:08 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో రేపు స్కూళ్లకు సెలవు - Udayam
భారీ వర్షాల కారణంగా నరసన్నపేట మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు బుధవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఎంఈవో శాంతారావు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, యాజమాన్యాలు ఈ ఆదేశాలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ఇళ్లవద్దే సురక్షితంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...