Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో మూగజీవాలు స్వాధీనం.. బోలెరో వాహనం సీజ్

Follow Udayam on Google
Raghu Oct 05, 2026 9:02 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో మూగజీవాలు స్వాధీనం.. బోలెరో వాహనం సీజ్ - Udayam
నరసన్నపేట మండలం మడపాం ప్రధాన రహదారిలో టోల్ ప్లాజా వద్ద మూగజీవాలను తరలిస్తున్న బోలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై బి. గణేశ్ తెలిపారు. ఆదివారం రాత్రి కంచిలి నుంచి తుని వెళుతున్న వాహనంలో 10 దూడలు, మూడు ఆవులు తరలిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి మూగ జీవాలను గోశాలకు పంపమన్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...