Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో ఇంట్లో చోరీ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:22 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో ఇంట్లో చోరీ - Udayam
నరసన్నపేటలోని సాయి నగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గృహ యజమాని ఎస్. లక్ష్మణరావు కుటుంబం ఇటీవల హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి దర్యాప్తు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...