వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట జమ్మూ జంక్షన్ సమీపంలో హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వెళుతున్న ఆటో ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న శ్రవణ్ కుమార్, వెంకటరమణ తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై గణేష్ అంబులెన్సు కి సమాచారం అందించి వారిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.
Comments
Loading comments...

