Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 5:36 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు - Udayam
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. లత హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ఆర్థిక అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని, పొదుపు సూత్రాలు పాటించడం భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. నేటి ఆధునిక కాలంలో సైబర్ నేరాలు, డిజిటల్ లావాదేవీల పట్ల మెలకువలు కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు.

Comments

G
Loading comments...