Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా అనురాధ

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:00 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా అనురాధ - Udayam
నరసన్నపేట మండల పరిషత్ సభ్యుల పదవీకాలం బుధవారం నుంచి ముగియడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక అధికారులను నియమించారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ప్రత్యేక అధికారుల జాబితా విడుదల చేశారు. ఈ క్రమంలో బీసీ వెల్ఫేర్ ఈడీగా పని చేస్తున్న ఈ అనురాధను నరసన్నపేట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈమె గురువారం బాధ్యతలు చేపడుతున్నట్లు ఎంపీడీవో ప్రసాద్ రావు తెలిపారు

Comments

G
Loading comments...