Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగోలులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 5:02 PM ప్రకాశం General
నర్సింగోలులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన - Udayam
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయల్దేరి 10:40కు నర్సింగోలు చేరుకుంటారు. వేదికకు 11:40కు చేరుకుంటారు. 11:45 నుంచి గ్రామ సభ, స్టాల్స్ సందర్శన ఉంటుంది. అనంతరం రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తారు. 3:05కు క్యాడర్ మీటింగ్‌కు హాజరై, 4:55కు ఉండవల్లి వెళ్తారు.

Comments

G
Loading comments...