Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగాపూర్‌లో మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ

Follow Udayam on Google
pruthviraj Aug 18, 2026 1:44 PM జగిత్యాలGeneral
నర్సింగాపూర్‌లో మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ - Udayam
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న శ్రీ లక్ష్మి మహిళా సమాఖ్య భవనానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, సర్పంచ్ వంశీ, ఉప సర్పంచ్ సంతోష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...