Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్ అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 3:38 PM అనంతపురంబిజినెస్
నర్సింగ్ అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు - Udayam
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో SC/ST మహిళా నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఇచ్చి, జర్మనీలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు అనంతపురం జిల్లా ఉపాధి అధికారి పల్లవి వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. GNM, B.Sc నర్సింగ్ పూర్తి చేసి, మూడేళ్ల అనుభవం ఉన్న 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలో ఉచిత వసతితో శిక్షణ ఇస్తారు.

Comments

G
Loading comments...