Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో వరుణ యాగం నిర్వహణ

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:09 AM అనకాపల్లి General
నర్సీపట్నంలో వరుణ యాగం నిర్వహణ - Udayam
నర్సీపట్నం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు వరుణ యాగం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు కురవక సమస్త జీవరాశి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యాగం నిర్వహించినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ నాగేందర్ రాజు, భక్తులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...