వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం ఉదయం ప్రారంభించారు.
సబ్ ట్రెజరీ ద్వారా నిధుల చెల్లింపులతో అన్ని శాఖల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

