Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:01 AM అనకాపల్లి General
నర్సీపట్నంలో ఓటర్ల జాబితా విడుదల - Udayam
నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డు విభజన అనంతరం తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 49,099 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 23,317, మహిళలు 25,778, ఇతరులు నలుగురు ఉన్నారు. వార్డు 12లో అత్యధికంగా 1,575 ఓట్లు ఉన్నాయి. 8వ వార్డులో 1,563, 25వ వార్డులో 1,510 ఓట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా 28వ వార్డులో 934 ఓట్లు ఉన్నాయి.

Comments

G
Loading comments...