Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌లో మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై పోటీ పరీక్ష నిర్వహణ

Follow Udayam on Google
md jabeer Aug 17, 2026 11:06 PM నిర్మల్General
నర్సాపూర్‌లో మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై పోటీ పరీక్ష నిర్వహణ - Udayam
నర్సాపూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై పోటీ పరీక్ష నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ సయ్యద్ కలీం తెలిపారు. ఈ నెల 20 నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, పరీక్ష వచ్చే నెల 14న ఉంటుందన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం విజయ, ఉపాధ్యాయులు గంగారాం, అజార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...