వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ జి మండల కేంద్రంలో బుధవారం ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. ఈ అకస్మిక వర్షానికి స్థానిక చిరు వ్యాపారులు నానా తంటాలు పడ్డారు.
బజారులో వర్షపు నీరు భారీగా నిలవడంతో వ్యాపారులు తాము తెచ్చిన కూరగాయలు చిరుధాన్యాలను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ప్రవహించిన ఉధృతమైన వర్షపు నీటికి పలువురు వ్యాపారస్తుల కూరగాయలు ఏకంగా రోడ్డు పక్కనే ఉన్న కాలువల్లో కొట్టుకుపోయాయి.
Comments
Loading comments...

