Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌(జి)ను కరవు మండలంగా ప్రకటించాలి

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:40 PM నిర్మల్ General
నర్సాపూర్‌(జి)ను కరవు మండలంగా ప్రకటించాలి - Udayam
నర్సాపూర్‌(జి) మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీటీ ఎంఏ వాహీద్‌కు వినతిపత్రం అందజేశారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రాంతాల జాబితాలో నర్సాపూర్‌(జి)కు చోటు కల్పించాలని కోరారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...