Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్: రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని వినతి

Follow Udayam on Google
md jabeer Sep 07, 2026 8:49 PM నిర్మల్General
నర్సాపూర్: రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని వినతి - Udayam
నర్సాపూర్ జి రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మాల సంఘం నాయకులు ఎంపీడీవో పుష్పలత, ఎమ్మార్వో శ్రీకాంత్ లకు వినతి పత్రం అందజేశారు. రోస్టర్ పాయింట్‌లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వెంటనే 20లోపు చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాల్వ రఘు, కమలాకర్, భూమన్న, శ్రీధర్, గజ్జన్న, రాజేశ్వర్, రామ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...