Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
md jabeer Aug 15, 2026 10:07 AM నిర్మల్General
నర్సాపూర్ జి మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు - Udayam
నర్సాపూర్ జి మండలంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ​అలాగే ఎంఆర్‌ఓ కార్యాలయంలో ఎంఆర్‌ఓ శ్రీకాంత్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పుష్పాలత, పోలీస్ స్టేషన్లో ఎస్సై గణేష్ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...