వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ జి మండల కేంద్రంలో గురువారం ఎడ్ల అమావాస్య వేడుకలను రైతులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.
వ్యవసాయంలో భాగమైన ఎడ్లను రంగురంగులతో అలంకరించి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. అనంతరం పెద్ద హనుమాన్ మందిరం వద్దకు చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయాన్ని చాటారు.
Comments
Loading comments...

