వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండల కాంగ్రెస్ పార్టీ నూతన వర్గాల నియామకాలు అధికారికంగా బుధవారం ప్రకటించబడ్డాయి.
నర్సాపూర్ జి మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా గుండోజి రవి, వైస్ ప్రెసిడెంట్‌గా ఎండీ అబ్దుల్ రఫీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

