వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ (జి) మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
మూడు నెలల కిందట ఎండాకాలంలో 'శుద్ధ వాగు' నుండి ఇసుకను అక్రమంగా తరలించి డంపులు వేసుకున్న స్థానికులు, ప్రస్తుతం రాత్రి వేళల్లో రహస్యంగా తరలిస్తూ దందా చేస్తున్నారు. గ్రామ పాలన అధికారులు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతోనే ఈ అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

