వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) కే.వి. సత్యనారాయణపై కలెక్టర్ నాగరాణి సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. స్థానిక శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్, ఆయన సోదరుడిపై సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
జనసేన వర్గాల ఫిర్యాదుతో సమగ్ర విచారణ చేపట్టిన కలెక్టర్, గురువారం వీఆర్వోను విధుల నుంచి తొలగించారు.
Comments
Loading comments...

