వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మున్సిపాలిటీ 9వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు.
రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగుతూనే స్థానిక వార్డు ఎన్నికల బరిలోకి దిగడంపై పట్టణంలో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

