Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్రావారిపాలెంలో 5 రోజులుగా నిలిచిన తాగునీరు

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 2:37 PM బాపట్లGeneral
నర్రావారిపాలెంలో 5 రోజులుగా నిలిచిన తాగునీరు - Udayam
కర్లపాలెం మండలం నర్రావారిపాలెంలో 5 రోజులుగా తాగునీ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరమ్మతుల పేరిట గుంతలు తవ్వి వదిలేశారని, ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం గ్రామస్థులు మండిపడ్డారు. నీటి ఎద్దడి తక్షణమే తీర్చకపోతే ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...